అసెంబ్లీలో స్పీకర్ ను ఇరుకున పెట్టిన ఎమ్మెల్యే సీతక్క || Oneindia Telugu

2021-10-02 405

గ్రామ పంచాయితీల నిధుల వ్యవహారంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ప్రసంగిస్తున్నప్పుడు స్పీకర్ కు సీతక్కకు చిన్నపాటి వాగ్వాదం జరిగింది. ఈ సందర్బంగా ప్రతిపక్షాల గొంతునొక్కడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్ని సీతక్క వ్యాఖ్యల పట్ల స్పీకర్ తో పాటు సీఎం అభ్యంతరాలను వ్యక్తం చేసారు.

While addressing Congress MLA Sitakka on the issue of Gram Panchayat funds, Sitakka had a minor altercation with the Speaker. On the occasion, the CM along with the Speaker objected to Sitakka's remarks that the government was working to silence the opposition.
#Sitakka
#Dhanasarianasuya
#Mulugumla
#Congressmla
#Telanganaassemblysessions
#Speaker
#Cmkcr

Videos similaires